అగ్రహారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
== గ్రామనామంగా ==
అగ్రహారం అనే పదం చాలా గ్రామనామాలకు ఉత్తరపదంగా ఉంటుంది. బ్రాహ్మణులకు వైదిక విద్యలు వ్యాప్తిచేసేందుకు, వారి విద్యాప్రదర్శనకు మెచ్చుకోలుగా రాజులు, జమీందారులు, సంపన్నులు దానమిచ్చిన భూభాగాన్ని అగ్రహారం అంటారు. అలాంటి గ్రామాలను అగ్రహారమని పిలుస్తారు. అగ్రహారం అనే పదం అనుబంధంగా ఉండే గ్రామాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
* '''పురుష నామసూచి''': అగ్రహారం అన్న పదానికి ముందున్న పూర్వపదం పురుషనామ సూచిగా ఉండే గ్రామనామాలు ఉన్నాయి. ఆ సందర్భంలో ఎవరి పేరున ఐతే అగ్రహరం నామం ఏర్పడిందో వారికే ఆ అగ్రహారం దానంగా లభించిందని ప్రతీతులు ఉండడం కద్దు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అగ్రహారం" నుండి వెలికితీశారు