అగ్రహారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
* '''కులసూచి''': కొన్ని అగ్రహారాలకు పూర్వపదంగా కులాల పేర్లు ఉన్నాయి.
:ఉదాహరణలు: గొల్ల అగ్రహారం
* '''గ్రామనామ సూచి''': కొన్ని గ్రామనామాల్లో అగ్రహారం అనే పదానికి పూర్వపదంగా గ్రామనామాలు ఉన్నాయి. ఊరిపేరులో పూర్వపదంగా ఉన్న గ్రామనామం పక్కన కొత్తగా అగ్రహారం ఏర్పడడమూ, ఆ గ్రామం దగ్గరి/యొక్క అగ్రహరం అన్నట్టుగా సూచించేందుకు ఇలాంటి పేర్లు ఏర్పడుతూంటాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అగ్రహారం" నుండి వెలికితీశారు