అగ్రహారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
:ఉదాహరణలు: గొల్ల అగ్రహారం
* '''గ్రామనామ సూచి''': కొన్ని గ్రామనామాల్లో అగ్రహారం అనే పదానికి పూర్వపదంగా గ్రామనామాలు ఉన్నాయి. ఊరిపేరులో పూర్వపదంగా ఉన్న గ్రామనామం పక్కన కొత్తగా అగ్రహారం ఏర్పడడమూ, ఆ గ్రామం దగ్గరి/యొక్క అగ్రహరం అన్నట్టుగా సూచించేందుకు ఇలాంటి పేర్లు ఏర్పడుతూంటాయి. ఉదాహరణకు బొమ్మవరం అగ్రహారం అనే గ్రామనామంలోని బొమ్మవరం అనే పదం పూర్వపదంగా ఉంది. బొమ్మవరం గ్రామానికి చేరి ఉన్న ప్రదేశాన్ని జమీందారు/రాజు ఒక పండితునికి దానం చెయ్యగా అక్కడ ఏర్పడిన అగ్రహారానికి బొమ్మవరం అగ్రహారం అనే పేరు వచ్చిందని చెప్తారు.
:ఉదాహరణ: బొమ్మవరం అగ్రహారం, రామాపురం అగ్రహారం.
:ఉదాహరణ:
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అగ్రహారం" నుండి వెలికితీశారు