గున్నపల్లి అగ్రహారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 97:
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,836.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 </ref> ఇందులో పురుషుల సంఖ్య 926, మహిళల సంఖ్య 910, గ్రామంలో నివాసగ్రుహాలు 446 ఉన్నాయి.
== గ్రామనామ వివరణ ==
గున్నపల్లి అగ్రహారం అనే గ్రామనామం గున్నపల్లి అనే పూర్వపదం, అగ్రహారం అనే ఉత్తరపదాల వైదిక విద్యలు వ్యాప్తిచేసేందుకు, విద్యాప్రదర్శనకు మెచ్చుకోలుగా బ్రాహ్మణులకు రాజులు, జమీందారులు, సంపన్నులు దానమిచ్చిన భూభాగాన్ని అగ్రహారం అంటారు.<ref>నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన, ఉగ్రానం చంద్రశేఖర్ రెడ్డి, 1989, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, పేజీ: 227</ref>
 
==మూలాలు==