కొత్తపల్లి అగ్రహారం: కూర్పుల మధ్య తేడాలు

వికీశైలిలో కాక స్వంత అభిప్రాయాలుగా ఉన్న వాక్యాల తొలగింపు
పంక్తి 97:
కొత్తపల్లి అగ్రహరం వ్యవసాయదారమైన గ్రామము.పుల్లంపేట నుండి తూర్పుగా 2 కి.మి. వెల్లితె చెరుకొనవచ్ఛు.ఈ గ్రామములో వున్నా ఆంజనేయ స్వామి ఆలయం మండలం లొనే పేరున్న ఆలయం.ఎంతో పురాతనమైన ఆలయం.
 
== గ్రామనామ వివరణ ==
వైదిక విద్యలు వ్యాప్తిచేసేందుకు, విద్యాప్రదర్శనకు మెచ్చుకోలుగా బ్రాహ్మణులకు రాజులు, జమీందారులు, సంపన్నులు దానమిచ్చిన భూభాగాన్ని అగ్రహారం అంటారు.
== వ్యవసాయ రంగం ==
కొత్తపల్లి గ్రామ ప్రజలు ఎంతో కాలంగా వ్యవసాయాన్ని ముఖ్య వృత్తిగా స్వీకరించి, వరి, అరటి, వేరు శెనగ, బొప్పాయ ప్రధాన పంటలుగా పండిస్తున్నారు.