కొత్తపల్లి అగ్రహారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 98:
 
== గ్రామనామ వివరణ ==
కొత్తపల్లి అగ్రహారం గ్రామనామం కొత్తపల్లి అన్న పూర్వపదం, అగ్రహారం అన్న ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. కొత్తపల్లి అన్న పదం గ్రామనామాన్ని సూచిస్తోంది. వైదిక విద్యలు వ్యాప్తిచేసేందుకు, విద్యాప్రదర్శనకు మెచ్చుకోలుగా బ్రాహ్మణులకు రాజులు, జమీందారులు, సంపన్నులు దానమిచ్చిన భూభాగాన్ని అగ్రహారం అంటారు.<ref>నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన, ఉగ్రానం చంద్రశేఖర్ రెడ్డి, 1989, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, పేజీ: 227</ref>
 
== వ్యవసాయ రంగం ==