గబ్బర్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

→‎పాటలు: విశేషాలు
పంక్తి 27:
 
==కథ==
వెంకట రత్నం నాయుడు అలియాస్ గబ్బర్ సింగ్ ([[పవన్ కళ్యాణ్]]) సుహాసిని కొడుకు. సుహాసిని నాగినీడు ని రెండవ పెళ్లి చేసుకుంటుంది. వెంకట రత్నం నాయుడు “షోలే” చిత్రం నుండి గబ్బర్ సింగ్ పాత్రను చాలా ఇష్టపడతాడు తనని తాను “గబ్బర్ సింగ్” అని పిలవాలని నిర్ణయించుకుంటాడు. అతను పెరిగి పెద్దయ్యి డేరింగ్ అండ్ డాషింగ్ పోలిస్ అవుతాడు. తన సొంతూరయిన కొండవీడులోనే పోలిస్ గా నియమితమవుతాడు. న్యాయన్ని కాపాడే విధానంలో అతనికి సిద్దప్ప నాయుడు (అభిమన్యు సింగ్)తో గొడవ మొదలవుతుంది. సిద్దప్ప నాయుడు రాజకీయ పలుకుబడి ఉన్న ప్రాంతీయ గూండా.
 
సిద్దప్ప నాయుడుతో గొడవలతో పాటు భాగ్య లక్ష్మి([[శృతి హాసన్]])తో ప్రేమలో పడతాడు గబ్బర్ సింగ్. పరిస్థితులు ఇలా సాగుతుండగా చిత్రంలో ఈర్ష్య,ద్వేషం అనే భావాలూ ప్రవేశిస్తాయి. సిద్దప్ప చేసే చట్ట వ్యతిరేకమయిన పనులను గబ్బర్ సింగ్ ఆపగలిగాడా? తను అనుకున్నది సాదించడానికి గబ్బర్ సింగ్ ఏం కోల్పోవాల్సి వచ్చింది అనేది మిగిలిన కథ.
 
 
పవర్ పేల్చిన తుపాకీ తూటాలు: ఎప్పుడైనా తాగితే సంతోషం, అప్పుడప్పుడూ తాగితే వ్యసనం, రోజూ తాగితే రోగం. మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, మేం ఆనందంగా ఉండాలన్నా మీరు మాతోనే వుండాలి.
 
గబ్బర్ సింగ్
 
==నటవర్గం==
"https://te.wikipedia.org/wiki/గబ్బర్_సింగ్" నుండి వెలికితీశారు