వంగర (భీమదేవరపల్లి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వంగర''', [[కరీంనగర్]] జిల్లా, [[భీమదేవరపల్లి]] మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము చిన్నదైనప్పటికీ భారత దేశపు రాజకీయాలలో ప్రముఖ స్థానం ఆక్రమించింది. పదివేల జనాభా కూడా లేని ఈ గ్రామము విశాల [[భారతదేశం|భారతదేశా]]నికి ఒక [[ప్రధానమంత్రి]]ని అందించడమే దీని విశిష్టత. ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించిన తొలి తెలుగు వ్యక్తి [[పి.వి.నరసింహారావు|పాముల పర్తి వెంకట నరసింహారావు]] [[1921]], [[జూన్ 28]]న ఈ గ్రామములో ఒక రైతు కుటుంబంలో జన్మించినాడు.
{{Infobox Settlement/sandbox|
‎|name = వంగర
|native_name =
|nickname =
"https://te.wikipedia.org/wiki/వంగర_(భీమదేవరపల్లి)" నుండి వెలికితీశారు