పెరుగు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 107:
చర్మానికి కండిషనర్‌: ఒక టేబుల్‌ స్పూను తేనెకి, రెండు టీ స్పూన్ల మీగడని కలిపి ముఖానికీ, మెడకీ రాసుకుని కొన్ని నిమిషాల తరువాత కడిగేసుకోండి.
 
[[సన్‌స్క్రీన్‌ లోషన్‌]]: కీరదోస రసం, గ్లిజరిన్‌, రోజ్‌ వాటర్‌ కలిపి ఒక డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో దాచుకోండి. ఇంట్లోంచి బయటికి వెళ్లడానికి అరగంట ముందు ఇది ముఖానికి రాసుకుంటే సన్‌స్క్రీన్‌ లోషన్‌లా పనిచేస్తుంది. దీనివల్ల ఎండ ప్రభావం ఎక్కువగా ఇబ్బంది కలిగించదు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పెరుగు" నుండి వెలికితీశారు