"దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ" కూర్పుల మధ్య తేడాలు

|Large scale industries|| 28
|}
=== [[2011]] లో గణాంకాలు ===
{| class="wikitable"
|-
| అధికం
|}
 
=== గిరిజనులు ===
దాద్రా నగరు హవేలీ జిల్లాలో గిరిజనుల శాతం 62%. వీరిలో ధోడియా ప్రజలు 16.90%, కొక్న ప్రజలు ప్రజలు 16.85% మరియు వర్లి ప్రజలు 62.94% ఉన్నారు. చిన్న,చిన్న బృందాలుగా కోలి, కథోడీ, నైక మరియు డుబ్ల జిల్లా అంతటా చెదురుమదురుగా ఉన్న ప్రజలందరి శాతం 3.31% ఉన్నారు. డోడియాలు మరియు డూబుల్ ప్రజలు జిల్లాలోని ఉత్తరప్రాంతంలో ఉన్నారు. కోక్నాలు మరియు వర్లీలు ప్రాంతమంతా ఉన్నారు. వారి ప్రధానదైవం డీస్ (సూర్యుడు) మరియు చంద్ (చంద్రుడు) మరియు నరందేవ్, కనాసరి, హిమై, వీర్, రంగ్తై మరియు వగ్దేవ్.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1145191" నుండి వెలికితీశారు