దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 71:
సంప్రదాయ వృత్తికారులు మట్టి కుండలు, తోలు వస్తువులు, విజ్, చెప్పులు, బూట్లు మరియు ఇతర వస్తువులు తయారు చేసేవారు. మరికొందరు వెదురు బుట్టలు అల్లేవారు. ఈప్రాంతంలో అమ్మకపు పన్ను లేదు. తరువాత వచ్చిన 30 యూనిట్లలో ప్రధానమైనవి ఇంజనీరింగ్, చేనేత యూనిట్లు, మరియు అద్దకం మరియు ప్రింటింగ్ యూనిట్లు [[1970]] వరకు ఏర్పాటు చెయ్యబడ్డాయి.
[[1971]] భారతప్రభుత్వం జిల్లాను పారిశ్రామికంగా వెనుకబడిందని ప్రకటించింది. అలాగే పరిశ్రమల పెట్టుబడులలో 15 - 25% సబ్సిడీ ఇచ్చారు. ఇది జిల్లాలో మరింత పరిశ్రమలను వేగవంతంగా అభివృద్ధిచేసింది. [[1988]] సెప్టెంబర్ 30న ఈ సబ్సిడీ తొలగించబడింది. [[1984]] నుండి [[1998]] వరకు టాక్స్ చట్టం అమలు చేయబడింది. 15 సంవత్సరాలు పరిశ్రమలు పన్ను మినహాయింపు అనుభవించిన [[2005]] లో తరువాత జిల్లాలో వ్యాట్ ఆమలులోకి వచ్చింది. కొత్తగా స్థాపించబడిన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అమ్మకపు పన్ను మినహాయింపు 2017 వరకు కొనసాగుతుంది.<ref name="dnh_ind" /> జిల్లాలో దాదాపు 2710 యూనిట్లు పనిచేస్తూ 46,000 మందికి ఉపాధి కల్పిస్తుంది.<ref name=socio-eco />
{| class="wikitable" style="margin: 1em auto 1em auto;"
! scope="col" |
! scope="col" |
|-
| చిన్నతరహా పరిశ్రమలు || 2118
|-
| మద్య తరహా పరిశ్రమలు Medium scale industries|| 564
|-
| బృహత్తర పరిశ్రమలు|| 28
|}
|