గుత్తా జ్వాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
 
ఈ ఉదంతం పై అక్టోబరు 11, 2013, శుక్రవారం [[హైదరాబాద్]] లో మీడియా సమావేశంలో పాల్గొన్న జ్వాల.. 'నేను ఫిక్సింగ్ చేయలేదు. డోపింగ్‌కూ పాల్పడలేదు. ఎవర్నీ హత్యా చేయలేదు. మరి నాపై జీవిత కాల నిషేధం వి ధించానుకోవడమేంటి' అని పేర్కొంది.
===2014: కామన్వెల్త్ పతకం గెలుపు===
==2014: నాకు గుర్తింపు దక్కడం లేదు! ==
అంతర్జాతీయ టోర్నీల్లో పలు పతకాలు సాధించినా... దక్కాల్సిన గౌరవం, గుర్తింపు దక్కలేదని అగ్రశ్రేణి డబుల్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుతా జ్వాల వాపోయింది. ప్రస్తుతం వివాదాలు మరచి ఉబెర్ కప్‌పై దృష్టి సారించానని, రియో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా సన్నద్ధమవుతానని చెప్పింది.
"https://te.wikipedia.org/wiki/గుత్తా_జ్వాల" నుండి వెలికితీశారు