"దాద్రా నగరు హవేలీ" కూర్పుల మధ్య తేడాలు

 
===డోడియా===
డోడియా అనే పేరు ధుండి నుండి వచ్చింది. ధుండి అంటే కప్పబడిన గుడిశ అని అర్ధం. ధోడియాలు అత్యధికంగా గుడిశవాసులు. వీరు అత్యధికంగా " దాద్రా నగరు హవేలీ " ఉత్తర భూభాగంలో ఉంది. అందరి గిరిజనులలో ధోడియాలలో అధికంగా విద్యావంతులు మరియు వ్యవసాయదారులు ఉన్నారు. వీరిలో కొందరికి స్వంత భూములు మరియు తమ అవసరాలకు తగినంత ఆదాయం కలిగి ఉన్నారు. పురుషులు మోకాలి వరకు ఉండే తెల్లని ధోవతి మరియు వెయిస్ట్ షర్టు ధరిస్తుంటారు. తెల్లని లేక రంగుల టోపీలు, చెవిపోగుల చంటి ఆభరణాలు మరియు వెండి గొలుసులు ధరిస్తుంటారు. స్త్రీలు మోకాలి పొడవైన ముదురు నీలవర్ణ చీరెలు మరియు ఆంచల్ ధరిస్తుంటారు. మెడలో రంగురంగు పూసల మాలలు ధరిస్తుంటారు. స్త్రీలు మెడలో లోహపు రింగులు మరియు లావైన కంటెలు ధరిస్తుంటారు. <ref name=tribe />
The term Dhodia seems to be derived from Dhundi, which means a small thatched hut, and the Dhodias are primarily hut dwellers. They reside mostly in the northern part of Dadra & Nagar Haveli. They are known to be the most educated among all the tribes and are good cultivators. Some own enough farm land to be able to earn a decent livelihood.
 
Traditionally the men wear a white knee length dhoti with a shirt or waist coat, white or coloured caps and ornaments like earrings and silver chains around their waist. The women wear a knee length dark blue saree with an aanchal worn from the front and left loose at the back. Popular accessories include colourful bead necklaces, and metal ornaments such as bangles or thick kadas around their ankles<ref name=tribe />
 
===కొకన్===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1146390" నుండి వెలికితీశారు