అరకు లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
== నియోజకవర్గం నుండి గెలుపొందిన పార్లమెంటు సభ్యులు ==
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
{|
 
!Year
!PC No.
!PC Name
!Category
!Winner
!Sex
!Party
!Vote
!Runner Up
!Sex
!Party
!Vote
|-
|2014
|18
|Araku
|(ST)
|N.A
|N.A
|N.A
|N.A
|N.A
|N.A
|N.A
|N.A
|-
|2009
|18
|Araku
|(ST)
|Deo,Shri V. Kishore Chandra
|M
|INC
|360458
|Midiyam Babu Rao
|M
|CPM
|168014<br>
<br>
|}
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో అరకు లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున కురస బొజ్జయ్య,<ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref> ప్రజారాజ్యం పార్టీ నుండి ఎం.సింహాచలం,<ref>ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ తరఫున వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌ పోటీచేశారు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009</ref> ఈ ఎన్నికలలో కాంగ్రేసు పార్టీ అభ్యర్ధి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌ గెలిచి కొత్తగా ఏర్పడిన అరకు నియోకవర్గం యొక్క తొలి లోక్‌సభ సభ్యుడయ్యాడు.