"అరకు లోక్‌సభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో అరకు లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున కురస బొజ్జయ్య,<ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref> ప్రజారాజ్యం పార్టీ నుండి ఎం.సింహాచలం,<ref>ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ తరఫున వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌ పోటీచేశారు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009</ref> ఈ ఎన్నికలలో కాంగ్రేసు పార్టీ అభ్యర్ధి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌ గెలిచి కొత్తగా ఏర్పడిన అరకు నియోకవర్గం యొక్క తొలి లోక్‌సభ సభ్యుడయ్యాడు.
==2014 ఎన్నికలు==
===ఎన్నికలలో పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులు===
:::{| border=2 cellpadding=3 cellspacing=1 width=40%
|- style="background:#0000ff; color:#ffffff;"
!ఎన్నికల గుర్తు
!రాజకీయ పార్టీ
!అభ్యర్థి పేరు
|-bgcolor="#87cefa"
|
|ఆమ్‌ఆద్మీ పార్టీ
|బి.ధనరాజు
|-bgcolor="#87cefa"
|[[దస్త్రం:Flag of the Indian National Congress.svg |50px|center|]]
|కాంగ్రెస్
|కిశోరచంద్రదేవ్
|-bgcolor="#87cefa"
|[[దస్త్రం:Cycle-2.jpg|50px|center|]]
|తె.దే.పా
|గుమ్మిడి సంధ్యారాణి
|-bgcolor="#87cefa"
|
|సి.పి.యం
|మిడియం బాబూరావు
|-bgcolor="#87cefa"
|[[దస్త్రం:Ceiling fan.jpg|50px|center|]]
|వై.కా.పా
|కొత్తపల్లి గీత
|}
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1146646" నుండి వెలికితీశారు