యాంటి ఆక్సిడెంట్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:శరీర ధర్మ శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
#'''సెకండరీ యాంటీ ఆక్సిడెంట్స్ :''' వీటిని మనం బయటి నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి, మన దేహ కణాలను రక్షిస్తుంటాయి.
==ప్రకృతిసిద్దంగా దొరికే యాంటీ ఆక్సిడెంట్లు==
[[Image:Vegetarian diet.jpg|upright|thumb|ఆకుకూరలు, ఫలములు మరియు కాయగూరలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా దొరుకును]]
ఆకుకూరలుః
గోంగూర, తోటాకు, పొనగంటాకు, కొయ్యగూర, అటికిమామిడాకు, గురుగాకు, చెంచుళ్ళాకు, పుదిన, మునగాకు, మెంతాకు మొదలైన ఆకుకూరలలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి
;'''చిక్కుళ్లు :'''
చిక్కుళ్ల పైతోలులో ఉండే పాలీఫినాల్స్ అనే పోషకాలు చాలా విలువైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇక రాజ్మా, కిడ్నీ బీన్స్ కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్లే.
"https://te.wikipedia.org/wiki/యాంటి_ఆక్సిడెంట్" నుండి వెలికితీశారు