"దాద్రా నగరు హవేలీ" కూర్పుల మధ్య తేడాలు

===వరలి ===
[[File:Painted prayers, Warli paintings, at Sanskriti Kendra, Anandagram, New Delhi.jpg|thumb|right|Warli Painting at Saskriti Kendra, New Delhi]]
మహారాష్ట్రా గుజరాత్‌లతో కలిసి ఉన్నప్పటికీ వర్లీస్ ప్రజలను దాద్రానాగర్ హవేలీ ప్రజలుగానేభావిస్తారు. ఎందుకంటే వర్లీస్ పూర్వీకం దాద్రానాగర్ హవేలి అన్నదే వాస్తవం. ఆర్యన్ జాతికి చెందని ప్రజలలో వర్లి ప్రజలు కూడా ఒకరు. ఈ కేంద్రపాలిత ప్రదేశంలో వర్లి ప్రజలు మొత్తం గిరిజన జాతికి చెందిన ప్రజలలో 62.94% ఉన్నారు.
Although commonly associated with Maharashtra, and found in Gujarat too, Varlis (Warlis) consider Union Territory of Dadra and Nagar Haveli to be their original home. A tribe of non-Aryan origin, they are the largest tribal group in the territory and constitute 62.94% of the total tribal population.
వర్లీ ప్రజలకు ఆచారాలు చాలా ముఖ్యం. వారు ప్రకృతి ఆరాధకులు. వారు ఆరాధించే 3 దేవతా విగ్రహాలు లభ్యమయ్యాయి. వీరు సొరకాయ బుర్రతో చేసిన వాయిద్యాలను (గంగల్) వాయుస్తుంటారు.
 
సాధారణంగా వర్లి ప్రజలు లోయిన్ వస్త్రంతో చేసిన చిన్న వెయిస్ట్ కోటు మరియు టర్బన్ ధరిస్తుంటారు. స్త్రీలు మోకాళ్ళ పొడవున ఒక గజం చీరెను వెండి మరియు వైట్ మెటల్ ఆభరణాలతో అలకరించి ధరిస్తుంటారు. <ref name=tribe>{{cite book|title=Tribes of Silvassa|publisher=Department of Tourism, UT of D&NH|location=Silvassa|pages=1–7|url=http://www.silvassa-tourism.com/pdf/tribes_of_dnh.pdf}}</ref>
Rituals are extremely important to the Varlis; they are nature worshipers who regard the Sun and the Moon as the eyes of God. Their main deities are Naran dev, Hirwa, Himai and Waghio, and stone images of these deities are found in tree groves. A Bhagat plays the Ghangal (a musical instrument made from gourd, bamboo and iron strings) and performs the rituals.
 
Traditionally the Varlis wear a loin cloth with a small waist coat and a turban. The women wear a knee-length, one-yard saree – lugde – and adorn themselves with silver and white metal ornaments.<ref name=tribe>{{cite book|title=Tribes of Silvassa|publisher=Department of Tourism, UT of D&NH|location=Silvassa|pages=1–7|url=http://www.silvassa-tourism.com/pdf/tribes_of_dnh.pdf}}</ref>
 
===డోడియా===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1146942" నుండి వెలికితీశారు