"దాద్రా నగరు హవేలీ" కూర్పుల మధ్య తేడాలు

 
===పోర్చుగీసుల పాలనకు ముందు ===
రాజపుత్ర రాజులు కొహ్లి సామంతరాజుల మీద యూద్ధం చేసి వారిని ఓడించడంతో మొదటి సారిగా దాద్రానాగర్ హైవేలీ చరిత్ర మొదలైంది. 18వ శతాబ్ధంలో మరాఠీ రాజులు రాజపుత్ర రాజుల నుండి ఈ ప్రాంతం తిరిగి స్వాధీనపరచుకుంది. 1779 లో మరాఠీ పీష్వా పోర్చుగీసు వారితో సంబధబాంధవ్యాలు ఎర్పరచుకుని దాద్రానాగర్ హవేలీ లోని 79 గ్రామాల మీద పన్ను వసూలు చేసే అధికారం సంపాదించారు. స్వాతంత్రం వచ్చే వరకు ఈప్రాంతం పోర్చుగీసు వారి ఆధీనంలోనే ఉంది.[[1954]] ఆగస్ట్ 2 న ఈ ప్రాంతానికి స్వాతంత్రం లభుంచింది. [[1961]] లో ఈ ప్రాంతం భారతదేశంతో విలీనమైంది.<ref>{{cite web|title=History & Geography of Dadra & Nagar Haveli |url=http://www.mapsofindia.com/dadra-nagar-haveli/history-geography/|accessdate=25 February 2012}}</ref>
The profound history of Dadra and Nagar Haveli begins with the defeat of the Kohli chieftains of the region by the invading Rajput kings. It was the Marathas that retrieved the region from the rule of the Rajputs in the mid 18th century. In 1779, the Maratha Peshwa formed an alliance with the Portuguese allowing them to collect revenue from the 79 villages of Dadra and Nagar Haveli. The rule of the Portuguese in the region continued till the region gained independence on 2 August 1954. The region was merged with the Union of India in the year 1961.<ref>{{cite web|title=History & Geography of Dadra & Nagar Haveli |url=http://www.mapsofindia.com/dadra-nagar-haveli/history-geography/|accessdate=25 February 2012}}</ref>
 
===పోర్చుగీసు శకం===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1146950" నుండి వెలికితీశారు