"త్రిపురనేని గోపీచంద్" కూర్పుల మధ్య తేడాలు

(→‎జీవిత క్రమం: వికీకరణ)
* భారత ప్రభుత్వము సెప్టెంబరు 8, 2011న గోపీచంద్ శతజయంతి సందర్భమున తపాలా బిళ్ళ విడుదల చేసింది.
 
మద్రాస్ లో లా చదువుకున్నారు. వారు మొదట వ్రాసిన చాలా నవలలో Marxist భావాలు మనకు పూర్తిగా కనిపిస్తాయి.
శ్రీ గోపీచంద్ గారికి నివాళి - టీవీయస్.శాస్త్రి
 
ఆధునిక తెలుగు సాహిత్యములో నన్ను ఉత్తేజపరచిన రచయితలలో మొదటివాడు చలం, ఆ తర్వాత కోవలోని వారు
శ్రీ శ్రీ, త్రిపురనేని గోపీచంద్. గోపీచంద్ రచనలన్న, వ్యక్తిత్వమన్న నాకు చాలా ఇష్టం. అతని భావాల లాగానే అతడు కూడా చాలా అందగాడు. కరుడు గట్టిన నాస్తికవాది రామస్వామిచౌదరి గారి అబ్బాయి. చిన్నతనములోనే తల్లిని పోగొట్టుకున్నాడు. ఇంటి పనులతోపాటు, తండ్రి గారి నాస్తికోద్యమునకు సహాయము చేయటం లాంటి పనులతో అతని బాల్యం చాల గడచి పోయింది. అటు తర్వాత, మద్రాస్ లో లా చదువుకున్నారు. అతని మీద చాలా కాలము వారి నాన్న గారి ప్రభావం ఉండేది. వారు మొదట వ్రాసిన చాలా నవలలో Marxist భావాలు మనకు పూర్తిగా కనిపిస్తాయి.
 
వారు వ్రాసిన "మెరుపుల మరకలు" అనే గ్రంధంలో గాంధీరామయ్య అనే ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర ఒక సజీవన పాత్రగా నాకు అనిపించింది. నేను తెనాలిలో పనిచేసే రోజుల్లో గోపీచంద్ గారి సహచరులలో కొంతమందిని ఆ విషయము గురించి వివరణ అడిగాను. వారిలో, ఒక పెద్దాయన నాకు చెప్పింది ఏమంటే, ఆ పాత్ర శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారిది అని. రామస్వామిచౌదరి గారు, పంతులుగారు మంచి స్నేహితులు. రెండు భిన్న ధ్రువాలు. ఒకరు కరుడుగట్టిన నాస్తిక వాది, మరి ఒకరు పూర్తి ఆస్తికులు. అయితే, ఇద్దరు గాంధేయవాదులు. రామస్వామిచౌదరి గారికి యవ్వనంలోనే భార్య గతించింది. పునర్వివాహం చేసుకోలేదు. ఒక రోజు పంతులుగారు రామస్వామిచౌదరి గారిని కలవటానికి తెనాలి వెళ్ళారు. స్నేహితులిద్దరికి గోపీచంద్ గారు భోజనం వడ్డిస్తున్నారు. ఆ సందర్భములో, పంతులు గారు "ఏమయ్యా! రామస్వామి నీవు ఉద్యమాలలో పూర్తిగా మునిగి, కుమారుడి వివాహము సంగతే మర్చిపోయావు" అని అన్నారు. అప్పుడు, చౌదరి గారు, నిజమే పంతులు గారు, ఆ విషయము పూర్తిగా మరచిపోయాను. మీరే ఏదైనా మంచి అమ్మాయిని చూసి వాడికి పెళ్లి చెయ్యండి అని అన్నారట. అప్పుడు.పంతులు గారు, గోపీచంద్ తో, "నీవు మద్రాస్ వెళ్ళే లోపు ఒక పది రోజుల ముందు, గుంటూరు రా.." అని అన్నారు. గోపీచంద్, సరే అంటం... అలాగే గుంటూరికి వెళ్ళటం జరిగింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1147040" నుండి వెలికితీశారు