గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q3764410 (translate me)
పంక్తి 3:
[[ఆంధ్ర ప్రదేశ్]] లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. [[2007]]లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గం చాలా మార్పులకు గురైంది. ఇంతకు క్రితం గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు అసెంబ్లీ సెగ్మెంట్లు నరసారావుపేట లోక్‌సభ నియోజకవర్గానికి బదిలీ అయ్యాయి. గతంలో తెనాలి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న తెనాలి, మంగళగిరి సెగ్మెంట్లు ఈ నియోజకవర్గంలో వచ్చిచేరాయి.
==దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు==
*# [[తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
*# [[మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం]]
*# [[పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం]]
*# [[తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం]]
*# [[ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
*# [[ఉత్తర గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గం]]
*# [[దక్షిణ గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గం]]
 
==నియోజకవర్గపు గణాంకాలు==
* [[2001]] లెక్కల ప్రకారం జనాభా: 18,36,008 <ref>http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92862&subcatid=17&categoryid=3</ref>