తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 147:
 
== 2009 ఎన్నికలు ==
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున వెంకటస్వామి పోటీ చేస్తున్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ చింతా మోహన్ పోటీలో ఉన్నాడు. <ref>ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009</ref> ప్రజారాజ్యం పార్టీ నుండి వెలగపల్లి వరప్రసాదరావు పోటీపడుతున్నాడు. <ref>ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009</ref> కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ సమీప ప్రత్యర్థి అయిన వర్ల రామయ్య(తెలుగుదేశం) పై విజయం సాధించాడు. ఈ ఎన్నికలలో చింతామోహన్ కు 428403 ఓట్లు రాగా వర్ల రామయ్యకు 409127 ఓట్లు వచ్చాయి.
==2014 ఎన్నికలు==
 
== మూలాలు ==