"సామెతలు" కూర్పుల మధ్య తేడాలు

493 bytes added ,  7 సంవత్సరాల క్రితం
 
== సామెతలు ఎలా వస్తాయి ==
సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు.
 
 
== సామెతల లక్షణాలు ==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1147144" నుండి వెలికితీశారు