వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 193:
పుస్తకం.నెట్ వారు [http://pustakam.net/?p=16544 భగవంతుని మీది పగ], [http://pustakam.net/?p=16544 ధూమరేఖ], [http://pustakam.net/?p=16542 నాస్తికధూమము], [http://pustakam.net/?p=16567 నందోరాజా భవిష్యతి] వ్యాసాల్లో చివర వికీపేజీకి లింకు అని ఇచ్చారు. అలానే మధ్యలో ఎక్కడైనా వీలైతే ఇస్తున్నారు. కినిగె పత్రికలో కూడా [http://patrika.kinige.com/?p=2350 కర్నాటకలో నా తిరుగాట] వ్యాసంలో [[శివరామ కారంత్]] ప్రస్తావన వచ్చినప్పుడు వికీలో ఆయన పేరిట ఉన్న పేజీకి లింకు ఇచ్చారు. ఐతే నిన్నటి వరకూ అది ఆంగ్ల వికీలోని పేజీకి లింకు ఉండేది. ఇకపై ఎప్పుడు వీలున్నా ముందుగా తెవికీనే ప్రయత్నిస్తామన్నారు.<br />
ఈ క్రమంలోనే అంతర్జాలంలోని పెద్ద సంఖ్యలో ఉన్న సినీ, రాజకీయ పత్రికల విషయంలోనూ, బ్లాగర్ల విషయంలోనూ ప్రయత్నించవచ్చు.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 04:35, 26 ఏప్రిల్ 2014 (UTC)
 
== మేనెల మొలకల జాబితా ==
 
ఏప్రిల్ నెలలో తయారయిన మొలకల జాబితాను [[వికీపీడియా:మొలకల_జాబితా/2014_మే|ఇక్కడ]] చూడవచ్చు. ఎవరు సృష్టించిన మొలకలను వారే కనీసం 2100 బైట్ల స్థాయిని దాటించే విధంగా కృషి చేయాలని మనవి. --[[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 06:51, 3 మే 2014 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు