జార్జియా (రాష్ట్రం): కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q1428 (translate me)
image
పంక్తి 1:
{{విస్తరణ}}
[[Image:View_of_the_Biltmore_from_the_Palomar,_Midtown_Atlanta_GA.jpg|thumb|right|250px]]
 
'''జార్జియా''' [[అమెరికా]]కు దక్షిణాన ఉన్న రాష్ట్రాల్లో ఒకటి. బ్రిటీషు ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మొదటి పదమూడు రాష్ట్రాలలోనూ జార్జియా ఒకటి. పదమూడు కాలనీలలోనూ జార్జియా ఆఖరుగా ఏర్పడ్డ కాలనీ. అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగాన్ని అమోదించిన నాలుగవ రాష్ట్రం జార్జియా. [[అమెరికా అంతర్యుద్ధం|అమెరికా అంతర్యుద్ధ]] కాలంలో అమెరికా నుండి విడివడి కాన్ఫెడరసీ లో చేరిన రాష్ట్రాలలో జార్జియా కూడా ఉంది. అంతర్యుద్ధంలో ఓటమి అనంతరం తిరిగి అమెరికా యూనియన్ లో చేరిన ఆఖరు రాష్ట్రం జార్జియా.ఈ రాష్ట్రపు అతి పెద్ద నగరం రాజధాని అట్లాంటా.
 
"https://te.wikipedia.org/wiki/జార్జియా_(రాష్ట్రం)" నుండి వెలికితీశారు