రాజుపాలెం (కొత్తపట్నం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
 
== పేరువెనుక చరిత్ర ==
 
 
= = గ్రామ పంచాయతీ;-
* ఈ గ్రామానికి చెందిన శ్రీ గోలకొండ సుబ్బారెడ్డి, 1995 నుండి 2001 వరకూ, ఈ గ్రామ పంచాయతీకి సర్పంచిగా పనిచేసినారు. ఆ రోజులలో వ్యక్తిగతంగా డబ్బులు అడిగేవారుగాదు. గ్రామ ఉమ్మడి అవసరాలయిన గుడి, మసీదు, పొలాలకు బోర్ల ఏర్పాటు వంటివి అడిగేవారు. అప్పట్లో ఓటుకి డబ్బు తీసుకోవటం, నామోషీగా, తప్పుగా భావించేవారు. [1]
 
== గణాంకాలు ==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,321.<ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 </ref> ఇందులో పురుషుల సంఖ్య 1,703, మహిళల సంఖ్య 1,618, గ్రామంలో నివాస గ్రుహాలు 751 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 555 హెక్టారులు.