ఈతముక్కల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95:
== పేరువెనుక చరిత్ర ==
* రామాయణంలో లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముక్కును ఈ ప్రదేశంలో కోసినందున, ఇంతి యొక్క ముక్కును ముక్కలు చేసినందున ఇంతిముక్కల అని పిలిచెను. అ పేరు మార్పు చెంది "ఈతముక్కల" గా స్థిరం అయినది.
* ఈ గ్రామములో శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో అక్టోబరు 18, 2013 నాడు అమృతపూర్ణిమ సందర్భంగా, 5వ వార్షికోత్సవం ఘనంగా జరిపినారు. వెన్నెల్లో పాయసం తయారుచేసి భక్తులకు పంపిణీ చేశారు. ఈ ప్రసాదం తీసుకుకున్నవారికి మానసిక ప్రశాంతత వస్తుందని ప్రతీతి. అమ్మవారు ఆరోజు అరటిపళ్ళ మధ్య కొలువుదీరినారు.అందువలన అమ్మవారిని "కదళీఫల కదంబ వనప్రియే" అని సంబోధించెదరు.[23]
* ఈ గ్రామంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఉన్నది.
 
 
 
= = గ్రామ పంచాయతీ;-
* ఈ గ్రామానికి చెందిన శ్రీ దాసూరి గోపాలరెడ్డి, 1988 నుండి 1995 వరకూ, ఈ గ్రామ పంచాయతీకి సర్పంచిగా పనిచేసినారు. ఆ రోజులలో డబ్బుతో పనిలేదు. మనిషిని బట్టి ఓట్లు వేసే రోజులవి. [2]
== గణాంకాలు ==
Line 120 ⟶ 125:
<references/>
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Kotha-Patnam/Ethamukkala]
[2] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; జులై-22,2013; 1వ పేజీ.
 
[23] ఈనాడు ప్రకాశం,; 19 ,అక్టోబరు -2013.; 1 &16 16వపేజీలు. పేజీలు
 
"https://te.wikipedia.org/wiki/ఈతముక్కల" నుండి వెలికితీశారు