కామేపల్లి (జరుగుమిల్లి): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''కామేపల్లి''', [[ప్రకాశం]] జిల్లా, [[జరుగుమల్లి]] మండలానికి చెందిన గ్రామము. ఎస్.టి.డి కోడ్:08599.
 
* కామేపల్లి జరుగుమల్లి మండలములోని ఒక పెద్ద గ్రామము. ఈ గ్రామములో సుమారుగా 3000 మంది ఓటర్లు ఉంటారు. ఈ గ్రామములో ప్రఖ్యాతి గాంచిన పోలేరమ్మ తల్లి గుడి ఉన్నది. ఇక్కడకు ప్రతి అదివారము మరియు మంగళవారము ఎంతో మంది భక్తులు వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారు. గ్రామములో ఒక ఉప విద్యుత్ కేంద్రము మరియు పెట్రోల్ బంకు ఉన్నది. ఈ గ్రామములో రెండు M.P.P.Schools మరియు ఒక Z.P.H.School ఉన్నది .ఇక్కడ ఉన్న Z.P.H.School ప్రతి ఏటా ఎస్.ఎస్.సి పరిక్షా ఫలితాలలో మండలములో ప్రథమ స్థానమును సాధిస్తుంది. ప్రస్తుత మన రాష్ట్ర ఓడరేవుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు గారి స్వస్థలము కూడా ఈ గ్రామమే. ఈ గ్రామము ఒంగోలు నగరము నుంచి 50 కి.మీ దూరము లోనున్నది. కామేపల్లి గ్రామం వ్యవసాయ ఆధారిత గ్రామం ఇక్కడి ప్రధాన పంటలు పొగాకు, శనగ, ప్రధాన పండుగ సంక్రాంతి, ప్రధాన నీటి వనరు పాలేరు ఏరు. పాలేటి ఏరు నుంచి ఈ ఊరికి మంచి నీటి సరఫారా కలదు. పశువలకు, ఇతర అవసరములకు నీటిని కామేపల్లి చెరువు నుంచి నీటిని వాడుతారు,
* ఈ ఊరి లొ ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశo
* బస్సు రూటు: కామేపల్లి నుండి టంగుటూరు వెళ్ళు బస్సు, లేదా టంగుటూరు నుండి కొండేపి(వయా కామేపల్లి ). కామేపల్లి ఒక
ఆదర్శ గ్రామము. చిర్రికూరపాడు మీదుగా కందుకూరు పట్టణానికి సులభమైన మార్గం కలదు.
 
==ప్రముఖులు==
*[[గంటా శ్రీనివాసరావు]] పెట్టుబడుల మంత్రి,[[అనకాపల్లి]] ఎమ్మెల్యే
 
* ఈ గ్రామానికి చెందిన కుమారి పోతినేని వెంకటసుధారాణి, గుంటూరులో బి.టెక్ 3వ సం. చదువుచున్నది. ఈమె మొదట అథ్లెటిక్స్ లోనూ తరువాత ఇప్పుడు క్రికెట్టులోనూ రాణిస్తోంది. పలు వయసు విభాగాలలో ఆంధ్ర క్రికెట్టు జట్టుకి ప్రాతినిధ్యం వహించింది. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర సీనియర్ మహిళా జట్టులో ఆడుచున్నది. ఇటీవలే మరోసారి రాష్ట్ర సీనియర్ మహిళాజట్టుకి ఎంపికైనది. ఈ సీజనులో జరిగిన దక్షిణభారత స్థాయి పోటీలలో ఆంధ్ర జట్టు విజయంలో కీలకపాత్ర వహించింది. తన ప్రతిభతో ఆంధ్ర క్రికెట్టు జట్టును దక్షిణభారత స్థాయిలో రెండవ స్థానంలో నిలిపింది. ఆంధ్ర క్రికెట్టు జట్టు నుండి దక్షిణ భారత మహిళా క్రికెట్టు జట్టుకి ఎంపికైన తొలి క్రీడాకారిణి ఈమె. ఈమె తల్లిదండ్రులు లక్ష్మి & కృష్ణయ్య. [1]
* ఈ గ్రామానికి 2013 జులైలో జరిగిన పంచాయతీ ఎన్నికలలొ శ్రీ ఏలూరి రాంబాబు సర్పంచిగా ఎన్నికైనారు. తరువాత వీరు జరుగుమిల్లి మండల మండల సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనారు. [2]