కామేపల్లి (జరుగుమిల్లి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 101:
*[[గంటా శ్రీనివాసరావు]] పెట్టుబడుల మంత్రి,[[అనకాపల్లి]] ఎమ్మెల్యే
 
* ఈ గ్రామానికి చెందిన కుమారి పోతినేని వెంకటసుధారాణి, గుంటూరులో బి.టెక్ 3వ సం. చదువుచున్నది. ఈమె మొదట అథ్లెటిక్స్ లోనూ తరువాత ఇప్పుడు క్రికెట్టులోనూ రాణిస్తోంది. పలు వయసు విభాగాలలో ఆంధ్ర క్రికెట్టు జట్టుకి ప్రాతినిధ్యం వహించింది. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర సీనియర్ మహిళా జట్టులో ఆడుచున్నది. ఇటీవలే మరోసారి రాష్ట్ర సీనియర్ మహిళాజట్టుకి ఎంపికైనది. ఈ సీజనులో జరిగిన దక్షిణభారత స్థాయి పోటీలలో ఆంధ్ర జట్టు విజయంలో కీలకపాత్ర వహించింది. తన ప్రతిభతో ఆంధ్ర క్రికెట్టు జట్టును దక్షిణభారత స్థాయిలో రెండవ స్థానంలో నిలిపింది. ఆంధ్ర క్రికెట్టు జట్టు నుండి దక్షిణ భారత మహిళా క్రికెట్టు జట్టుకి ఎంపికైన తొలి క్రీడాకారిణి ఈమె. ఈమె తల్లిదండ్రులు లక్ష్మి & కృష్ణయ్య. [12]
* ఈ గ్రామానికి 2013 జులైలో జరిగిన పంచాయతీ ఎన్నికలలొ శ్రీ ఏలూరి రాంబాబు సర్పంచిగా ఎన్నికైనారు. తరువాత వీరు జరుగుమిల్లి మండల మండల సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనారు. [23]
 
==గణాంకాలు==
పంక్తి 113:
<references/>
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Zarugumilli/Kamepalli]
[12] ఈనాడు ప్రకాశం, 14 అక్టోబరు 2013. 9వ పేజీ.
[23] ఈనాడు ప్రకాశం, 5 డిసెంబరు, 2013.16వ పేజీ.