చదరంగం (ఆట): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 197:
4) చదరంగపు బల్ల మీద కేవలం రెండు రాజులు మాత్రము ఉన్నపుడు
 
""==నలుగురు ఆడే చదరంగం నియమాలు""==
*నలుగురు ఆడే చదరంగానికి 180 గళ్ళు ఉంటాయి. ఇందులో ఎదురెదురుగా కూర్చునేవారు భాగస్వాములు. వీరిద్దరూ కలిసి మిగతా ఇద్దరి ఆటగాళ్ళ ఆట కట్టించాలి. నలుగురూ ఒకరి తర్వాత ఒకరు పావులు కదపాలి. భాగస్వాములిద్దరి మధ్య అభ్యంతరాలు తప్ప వేరే చర్చలు ఉండకూడదు.
*ఒకవేళ ఎవరైనా ఒకరు ఒక ఎత్తును మరొకరికి సూచిస్తే , ప్రత్యర్థి అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. అప్పుడు సూచించుకున్న ఎత్తును మరో మూడు ఎత్తులు ముగిసేవరకూ అమలుచేయకూడదు.
"https://te.wikipedia.org/wiki/చదరంగం_(ఆట)" నుండి వెలికితీశారు