చదరంగం (ఆట): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 205:
*ఇందులో భటులు ఒక్కొక్క గడే కదులుతాయి. అలాగే క్యాజ్లింగ్ (కోట కట్టడం) ఉండదు.
*భటుడిని ప్రత్యర్థి వైపు చివరి గడి వరకూ నడిపించగలిగితే అది మామూలు చెస్ లాగానే మంత్రి అవుతుంది. అయితే ఆ భటుడు అంతకుముందుకు కనీసం 3 ప్రత్యర్థి పావుల్ని చంపివుండాలి.
*ఒక భటుడు తన భాగస్వామివైపు చివరి గడికి వెళితే కొత్త పవర్ రాదు. కాని అక్కడినుండి తిరిగి వెనక్కి ప్రయాణించవచ్చు. ఇలాంటివారికి గుర్తుగా వాటికి ఒక కాగిత రిబ్బన్ చుట్టుకోవాలి. తన పుట్టుగడిలోకి వచ్చాక మళ్ళీ యధావిధిగా కదలొచ్చు.
*ఒక ఆటగాడి రాజు ఆట కట్టయితే అతడి పావులన్నీ బోర్డు మీద అలాగే కదలకుండా ఉండిపోతాయి. వాటిని మాత్రం చంపకూడదు. అప్పుడు రెండో ఆటగాడు ఒంటరి పోరాటం జరుపుతాడు. ఇతడు తన పావులను కదలని పావుల వెనుక దాక్కునేలా చేయవచ్చును.
*తన జతగాడి రాజుకు చెక్ చెప్పిన ప్రత్యర్థి పావులను చంపడమో, కదిలించడమో చేయగలిగితే, బోర్డు మీద కదలకుండా ఉండిపోయిన భాగస్వామి పావులకు తిరిగి ప్రాణం వస్తుంది. తరువాత ఇద్దరూ పావులను కదల్చవచ్చు.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/చదరంగం_(ఆట)" నుండి వెలికితీశారు