చదరంగం (ఆట): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 208:
*ఒక ఆటగాడి రాజు ఆట కట్టయితే అతడి పావులన్నీ బోర్డు మీద అలాగే కదలకుండా ఉండిపోతాయి. వాటిని మాత్రం చంపకూడదు. అప్పుడు రెండో ఆటగాడు ఒంటరి పోరాటం జరుపుతాడు. ఇతడు తన పావులను కదలని పావుల వెనుక దాక్కునేలా చేయవచ్చును.
*తన జతగాడి రాజుకు చెక్ చెప్పిన ప్రత్యర్థి పావులను చంపడమో, కదిలించడమో చేయగలిగితే, బోర్డు మీద కదలకుండా ఉండిపోయిన భాగస్వామి పావులకు తిరిగి ప్రాణం వస్తుంది. తరువాత ఇద్దరూ పావులను కదల్చవచ్చు.
*సామాన్య చెస్ లో మాదిరిగా తొలి ఎత్తులో బంటును రెండు గళ్ళు కదపడానికి కుదరదు. ఒక్క గడి మాత్రమే కదపాలి. కాబట్టి చెస్ లో ఉండే ఎన్ పాసెంట్ (పయనంలో చంపుడు) ఉండదు.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/చదరంగం_(ఆట)" నుండి వెలికితీశారు