"సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బండారు దత్తాత్రేయ పోటీ చేస్తున్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref> మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సామాల వెంకట్ రెడ్డి పోటీలో ఉన్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన అభ్యర్థిగా 2004లో విజయం సాధించిన అంజన్ కుమార్ యాదవ్‌ను నిలబెట్టింది. <ref>ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009</ref> ప్రజారాజ్యం తరఫున దాసోజు శ్రవణ్ కుమార్ పోటీపడుతున్నాడు. <ref>ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009</ref>
{{Bar chart
| title = 2009 ఎన్నికలలో విజేత,ప్రత్యర్థి కి చెందిన ఓట్ల వివరాలు
| float = center
| label_type = అభ్యర్థి (పార్టీ)
| data_type = పొందిన ఓట్లు
| bar_width = 45
| width_units = em
| data_max = 350000
| label1 = అంజన కుమార్ యాదవ్ (కాంగ్రెస్)
| data1 = 340549
| label2 = బండారు దత్తాత్రేయ (బి.జె.పి)
| data2 = 170382
}}
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1148093" నుండి వెలికితీశారు