భారత సైనిక దళం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 63:
 
అర్జున ట్యాంకుల నిర్మాణంలో జాప్యం జరగడం, నిర్మాణంలో ఉన్న T-72 ట్యాంకుల నిర్మాణానికి T-90 ట్యాంకుల నిర్మాణం ఉపయోగకరంగా ఉండడం, అప్పటికే [[పాకిస్తాన్]] దిగుమతి చేసుకుంటున్న T-80 ట్యాంకులకు సరిసమానయిన ట్యాంకులను సమకూర్చుకోవడం మొదలయిన కారణాల వల్ల 2001 [[రష్యా]] నుండి 310 ట్యాంకులను కొనుగోలు చేసారు.
[[2006]]లో మరో 1,000 ట్యాంకులను స్వదేశంలో తాయారుతయారు చేయవలసినదిగా రక్షణశాఖ 10,000 కోట్ల రూపాయల ఆర్డరును ఇచ్చింది.
2 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల ఈ ట్యాంకులో నిమిషానికి 210 రౌండ్లను ప్రయోగించగల సదుపాయమున్నది.<br />
బరువు: 46.5 టన్నులు. పొడవు: 9.54 మీటర్లు. సిబ్బంది: 3. వేగం: 65 కిమీ/గం
"https://te.wikipedia.org/wiki/భారత_సైనిక_దళం" నుండి వెలికితీశారు