"నాలుక" కూర్పుల మధ్య తేడాలు

3 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Bot: Migrating 107 interwiki links, now provided by Wikidata on d:q9614 (translate me))
}}
 
'''నాలుక''' (Tongue) పూర్తిగా [[కండరాలు|కండరాల]]తో చేయబడిన నోటిలోని భాగం. ఇది ఆహారాన్ని నమలడం మరియు మింగడంలో ఉపకరిస్తుంది. దీనివల్లనే మనకు [[రుచి]] తెలుస్తుంది. [[లాలాజలం]] దీన్ని ఎప్పుడూ తడిగా ఉంచుతుంది. మనం మాట్లాడడానికి కూడా ఇది సహకరిస్తుంది. ఇది నోటి అడుగుభాగంలో క్రింది పల్లుపళ్ళ నుండి [[గొంతు]] వరకు వ్యాపించింది.
 
== నిర్మాణము ==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1148315" నుండి వెలికితీశారు