చదరంగం (ఆట): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 209:
*తన జతగాడి రాజుకు చెక్ చెప్పిన ప్రత్యర్థి పావులను చంపడమో, కదిలించడమో చేయగలిగితే, బోర్డు మీద కదలకుండా ఉండిపోయిన భాగస్వామి పావులకు తిరిగి ప్రాణం వస్తుంది. తరువాత ఇద్దరూ పావులను కదల్చవచ్చు.
*సామాన్య చెస్ లో మాదిరిగా తొలి ఎత్తులో బంటును రెండు గళ్ళు కదపడానికి కుదరదు. ఒక్క గడి మాత్రమే కదపాలి. కాబట్టి చెస్ లో ఉండే ఎన్ పాసెంట్ (పయనంలో చంపుడు) ఉండదు.
*భాగస్వాములకు చెందిన రెండు బంట్లు ఎదురెదురుగా వస్తే ఏదో ఒకటి ఎగిరి ముందుకు కదలొచ్చు. అయితే అదే ఫైల్ లో (వరుసలో) ఉండాలి.
*ప్రత్యర్థి జట్టుకు చెందిన ఇద్దరు రాజుల్ని చెక్ మేట్ చేస్తేనే ఆట ముగుస్తుంది. అలా కాకుండా ఒక రాజుని చెక్ మేట్ చేసి, రెండో రాజుని స్టేల్ మేట్ చేస్తే ఆట డ్రా అవుతుంది.
*ఈ చెస్ లో వివిధ పావుల విలువలు వేరుగా ఉంటాయి. బంటు విలువ - 1, గుర్రం - 5, ఏనుగు శగటు - 9, మంత్రి -20 పాయింట్లు.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/చదరంగం_(ఆట)" నుండి వెలికితీశారు