హైదరాబాదు విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
అందుకు తగినట్లుగా ఈ గ్రంధాలయము ముందుగా విశ్వవిద్యాలయ అవరణము లోని మిగిలిన విభాగములతో నెట్వర్క్ ద్వారా అనుసంధానిపబడిఉన్నది. తద్వారా గ్రంధాలయఆన్ లైన్ గ్రంధసూచిక విశ్వవిద్యాలయ అవరణము లోని మిగిలిన విభాగములకే కాకుండా ప్రపంచము నలుమూలలకు అందుబాటులోనున్నది. అదే విధముగా గ్రంధాలయము కొనుగోలు చేసిన మరియు విశ్వవిద్యాలయ ఆర్ధిక వనరుల సమాఖ్య (UGC) వారు అందచేస్తున్న విద్యుత్ ప్రచురణలు/వనరులు, గ్రంధాలయములో ఉన్న అచ్చు ప్రతులు కూడా అందరి చదువరుల అందుబాటులో ఉంచుటకు తగినట్లుగా కంప్యుటర్లు, వై-ఫై, అంతర్జాల శోధన యంత్రములు, అంధవిద్యార్ధుల సౌకర్యార్ధము ప్రత్యేక సాధనములు సమకూర్చారు. <br />
గ్రంధాలయములో నాలుగు లక్షలకు పైగా పుస్తకములు, విద్య, వైజ్నానిక పత్రికల పూర్వ ప్రతులు (back issues), 50 పైగా విద్యుత్ పత్రికలు/పుస్తకములు, గణాంకములు పొందుపరిచిన డాటాబేస్ లు, 500 పైగా వైజ్నానిక పత్రికలు, దిన,వార,మాస పత్రికలు, విశ్వవిద్యాలయ సిద్ధాంత గ్రంధములు, ఉపన్యాస గ్రంధాలు, ప్రోజెక్ట్ రిపొర్ట్ లు మరియు ప్రభుత్వ/ప్రభువేతర ప్రచురణలు కూడా ఉన్నాయి. ఈ గ్రంధసముదాయము మొత్తము కంప్యూటరీకరణము అయి సమాచారము అంతా అన్ లైన్ సూచిక ద్వారా అందరికి అందుబాటులో ఉన్నది. ఈ కంప్యుటరీకరణ అంతా VTLS - VIRTUA అను అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ సహాయము తో జరిగినది.<br/>
 
<gallery>
దస్త్రం:igml.jpg|ఉపశీర్షిక1
</gallery>
 
పూర్తి వివరములకు దయచేసి ఇందిరా గాంధి స్మారక గ్రంధాలయ వెబ్ సైటును చూడండి. http://igmlnet.uohyd.ac.in:8000