ఎన్నికలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 56:
 
==నేటి పరిస్థితి==
నేడు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కులము, డబ్బు మాత్రమే ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. రాజకీయాలు చాలా నీచమైన స్థాయిలోకి దిగజారిపోయాయి. ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టగల వ్యక్తులను మాత్రమే పార్టీ అభ్యర్దులుగా ఎన్నికవుతున్నారు. అవినీతి కూడా కొలమానంలో లేదు. అభివృద్ధికి కృషి చేసిన అభ్యర్దులను కూడా ఓడించిన నియోజక వర్గాలు లేవు.
 
== వనరులు ==
"https://te.wikipedia.org/wiki/ఎన్నికలు" నుండి వెలికితీశారు