నరేంద్ర మోదీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
== బాల్యం ==
1950, సెప్టెంబర్ 15న గుజరాత్‌లోని [[మెహ్సానా]] జిల్లాలోని వాద్‌నగర్‌లో ఒక మధ్యరతగతి కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోడి పాఠశాల విద్య స్థానికంగానే పూర్తి చేశాడు. గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందినాడు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే [[అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు]] నాయకుడిగా పనిచేశాడు. [[1970]]లలో [[విశ్వ హిందూ పరిషత్తు]]లో చేరినాడు. గుజరాత్‌లోని ఒక మారుమూల గ్రామంలో ఛాయ్ అమ్మడం ద్వారా మొదలు పెట్టిన జీవితం అనేక మలుపులు తిప్పింది<ref> http://www.andhrabhoomi.net/nationalnews.html తీసుకున్న తేది 24 డిసెంబర్, 2007 {{dead link}}</ref>.
చికాకు యవ్వారం
 
== రాజకీయ జీవితం ==
"https://te.wikipedia.org/wiki/నరేంద్ర_మోదీ" నుండి వెలికితీశారు