చర్చ:నందోరాజా భవిష్యతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
==ఒక విన్నపం:==
ఈ "పురాణవైర గ్రంథమాల" పేరాగ్రాఫు ప్రతి చోటా రిపీట్ చేయాలా? ఫలానా పుస్తకం పురాణవైర గ్రంథమాల సిరీస్లో నాల్గవదనో ఐదవదనో రాసి పురాణవైర గ్రంథమాల పేజీకి లంకె ఇస్తే చాలదా? పులిమ్రుగ్గు, అశ్వమేధం వంటి నవలల గురించిన వ్యాసాల లో అ నవల గురించి రెండు వాక్యాలు, పురాణవైరం సిరిస్ గురించి తక్కిన వాక్యాలు ఉన్నాయి.
:ఆ పేరాగ్రాఫు కొంచెం చిన్నదిగా చేసి మూలమైన వ్యాసానికి లంకె ఇవ్వవచ్చు. అయితే అది ఒక్కటే చదివే పాఠకునికి కూడా అన్యాయం చేయ్యలేము కదా అని ఆలోచన.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 03:49, 8 మే 2014 (UTC)
Return to "నందోరాజా భవిష్యతి" page.