మణికేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
= = గ్రామ పంచాయతీ:-
* ఈ గ్రామానికి చెందిన కీ.శే.మారెడ్డి వెంకటరెడ్డి, ఎం.ఏ.చదివినారు. ఈయన ఉద్యోగం వచ్చినా, గ్రామాభివృద్ధికే కంకణం కట్టుకున్నారు. 1970-71 లో ఈ గ్రామ సర్పంచి పదవి చేపట్టి, తన ముద్ర వేసుకున్నారు. ఈయన సోదరుడు కీ.శే,రామచంద్రారెడ్డి, 1965-69లో సర్పంచిగా, 1969-81 లో కొరిశపాడు సమితి అధ్యక్షులుగా పనిచేశారు. వీరిద్దరూ, మణికేశ్వరం గ్రామ ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అప్పటి రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి, ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గార్ల ద్వారా గ్రామాభివృద్ధికి కృషిచేశారు. కొంగపాడు - మణికేశ్వరం రహదారికి 60 సెంట్ల స్వంతభూమిని విరాళంగా ఇచ్చి, అభివృద్ధిచేశారు. పాఠశాల, వైద్యశాల, విద్యుద్దీకరణ ఏర్పాటు చేశారు. ఆ తరువాత వచ్చిన శ్రె ఈదా అంజిరెడ్డి (1988-1995), ఆయన భార్య శ్రీమతి లక్ష్మీదేవమ్మ(2000-2006), కుమారుడు శ్రీనివాసరెడ్డి(2006-2011), వారసత్వంగా గ్రామానికి సర్పంచులుగా పలు అభివృద్ధి పనులు చేసినారు. [3]
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి ఉంగరాల ఖదర్ బీ, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
 
 
Line 22 ⟶ 23:
[2] ఈనాడు ప్రకాశం/ అద్దంకి; 2014,ఫిబ్రవరి-26; 2వ పేజీ.
[3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2013,జులై-13; 1వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం/అద్దంకి; జులై-27,2013; 1వ పేజీ.
 
{{అద్దంకి మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/మణికేశ్వరం" నుండి వెలికితీశారు