దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
'''దాద్రా మరియు నగరు హవేలీ''' (Dadra & Nagar Haveli) పశ్చిమ [[భారత దేశము]]లోని ఒక [[కేంద్ర పాలిత ప్రాంతము]]. దీని మొత్తం వైశాల్యం 491 చ.కి.మీ.
 
నగర్-హవేలీ అనేది [[మహారాష్ట్ర]] మరియు [[గుజరాత్]] సరిహద్దులో ఒదిగి ఉన్న ఒక చిన్న ప్రాంతము. నగరుహవేలీకి కొన్ని కిలోమీటర్లు ఉత్తరాన గుజరాత్ రాష్ట్రం భూభాగం మధ్యలో [[దాద్రా]] అనే ప్రాంతమున్నది.ఈ కేంద్ర పాలిత ప్రాంతము రాజధాని [[సిల్వాస్సా]]. [[1779]] నుండి [[1954]]లో భారత దేశము స్వాధీనము చేసుకునే వరకు ఇది [[పోర్చుగల్|పోర్చుగీస్]] కాలనీగా ఉన్నది. [[1961]]లో ఇది కేంద్ర పాలిత ప్రాంతము అయినది. [[గుజరాతీ]] ఈ ప్రాంతము యొక్క ముఖ్య భాష.పారిశ్రామిక ఉత్పత్తులు ఇక్కడ ఆర్ధిక వ్యవస్థకు ప్రధానమైన వనరులు. ఎక్సైజు సుంకము లేదు. అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలాగానే [[లెఫ్టినెంట్ గవర్నరు]] ఇక్కడ ప్రధాన ప్రభుత్వోద్యోగి.
 
 
ఈ కేంద్ర పాలిత ప్రాంతము రాజధాని [[సిల్వాస్సా]].
 
[[1779]] నుండి [[1954]]లో భారత దేశము స్వాధీనము చేసుకునే వరకు ఇది [[పోర్చుగల్|పోర్చుగీస్]] కాలనీగా ఉన్నది. [[1961]]లో ఇది కేంద్ర పాలిత ప్రాంతము అయినది. [[గుజరాతీ]] ఈ ప్రాంతము యొక్క ముఖ్య భాష.
 
పారిశ్రామిక ఉత్పత్తులు ఇక్కడ ఆర్ధిక వ్యవస్థకు ప్రధానమైన వనరులు. ఎక్సైజు సుంకము లేదు.
 
 
అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలాగానే [[లెఫ్టినెంట్ గవర్నరు]] ఇక్కడ ప్రధాన ప్రభుత్వోద్యోగి.
 
 
== చరిత్ర ==
ఇంగ్లీషువారితోను, [[ముఘల్ సామ్రాజ్యం|మొగలు చక్రవర్తులతోను]] తమకున్న వైరం, తరచు జరగే తగవులు కారణంగా మరాఠా [[పేష్వా]]లు వ్యూహాత్మకంగా పోర్చుగీసువారితో స్నేహం చేయాలనుకున్నారు. 1779 డిసెంబరు 17న ఒక ఒప్పందం కుదిరింది. ఆ ప్రకారం ఈ ప్రాంతం (దాద్రా, నగరు హవేలి) లోని 72 గ్రామాల పరగణాల్లో 1200 రూపాయలు శిస్తు ఆదాయాన్ని వసూలు చేసుకునే అధికారం పోర్చుగీసువారికి అప్పజెప్పడమైనది. అంతకు ముందు 'సంతన' అనే యుద్ధనౌకను పోర్చుగీసువారినుండి మరాఠాలు వశం చేసుకొన్నారు. అందుకు పరిహారం కూడా ఈ శిస్తు వసూలు ఒప్పందానికి ఒక కారణం.