ముడుంబ నృసింహాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox_Person
| name =ముడుంబ నృసింహాచార్యులు
| residence =
| other_names =
| image =
| imagesize =
| caption =
| birth_name =
| birth_date =1841
| birth_place =[[అచ్యుతపురి]]
| native_place =
| death_date =1927
| death_place =
| death_cause =
| known =
| occupation = కవి
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = [[హిందూమతం]]
| spouse =
| partner =
| children =
| father =వీరరాఘవాచార్యుడు
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
'''ముడుంబ నృసింహాచార్యకవి''' (1841- 1927) ప్రముఖ సంస్కృతాంధ్ర కవి. వీరు జన్మతా శ్రీవైష్ణవులు. తండ్రి: వీరరాఘవాచార్యుడు. వీరు శ్రీకూర్మము దగ్గర వంశధారా తీరస్థమగు [[అచ్యుతపురి]] లో జన్మించారు. జననము: [[ప్లవంగ]] సంవత్సర [[భాద్రపద బహుళ నవమి]] 1841 సం||రం సెప్టెంబర్ 22. నిర్యాణము: [[ప్రభవ]] సంవత్సర [[భాద్రపద బహుళ ద్వాదశి]]. 1927 సెప్టెంబరు 22 తేదీ.