బ్రాహ్మీ లిపి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:brahmi.png|thumb|right|300px250px|కాలానుగుణముగా బ్రాహ్మీ లిపి పరిణామము తేదీలతో సహా. [[ముంబాయి]] లోని కణేరీ గుహలలో ఇందులోని అనేక లిపుల ఉదాహరణలు ఉన్నాయి.]]
[[File:Brahmi Script inscribed on a Railing Pillar at Velpuru 02.jpg|thumb|right|250px|గుంటూరు జిల్లా, వేల్పూరులో రాతి స్తంభం పైన చెక్కబడిన శాతవాహన కాలపు బ్రాహ్మీ లిపి]]
'''బ్రాహ్మీ లిపి''' ఆధునిక బ్రాహ్మీ లిపి కుటుంబము యొక్క సభ్యుల మాతృక. ఇది ప్రస్తుతము వాడుకలో లేని లిపి. క్రీ.పూ.3వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ [[అశోకుడు|అశోకుని]] శిలా శాసనాలు బ్రాహ్మీ లిపిలో చెక్కబడినవే. ఇటీవలి వరకు ఇవే బ్రాహ్మీ రాతకు అత్యంత పురాతనమైన ఉదాహరణలుగా భావించేవారు అయితే ఇటీవల [[శ్రీలంక]] మరియు [[తమిళనాడు]]లలో దొరికిన పురావస్తు శాస్త్ర ఆధారాలను బట్టి బ్రాహ్మీ లిపి వాడకము క్రీ.పూ.6వ శతాబ్దమునకు పూర్వమే మొదలైనదని రేడియోకార్బన్ మరియు థర్మోల్యూమినిసెన్స్ డేటింగ్ పద్ధతుల ద్వారా నిర్ధారించారు.
 
"https://te.wikipedia.org/wiki/బ్రాహ్మీ_లిపి" నుండి వెలికితీశారు