మహేంద్రతనయ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Shri VenuGopalswamy Temple.jpg|thumb|220px|మహేంద్రతనయ నది వొడ్డున గల [[మెళియాపుట్టి]] గ్రామములొ వున్న శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవాలయం]]
'''మహేంద్రతనయ నది''', [[వంశధార]] నదికి ఉపనది. [[ఒరిస్సా]] రాష్ట్రపు [[గజపతి జిల్లా]]లోని తుపారసింగి గ్రామం వద్ద మహేంద్రగిరి కొండల్లో పుట్టి గజపతి, [[రాయగడ జిల్లా]]ల గుండా ప్రవహించి [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[శ్రీకాకుళం జిల్లా]]లో అడుగుపెడుతుంది. 56 కిలోమీటర్ల పొడవున్న మహేంద్రతనయ 35 కిలోమీటర్లు ఒరిస్సాలో ప్ర్రవహించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెడుతుంది. ఆ తరువాత తిరిగి ఒరిస్సాలోకి వచ్చి రెండు రాష్ట్రాల సరిహద్దుతో దాగుడుమూతలాడుతుంది. అయినా ఐదింట నాలుగో వంతు నది గజపతి, రాయగడ జిల్లాలలోనే ప్రవహిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్లో [[గొట్టా బ్యారేజి]]కి సమీపంలోని [[గులుమూరు (హీరమండలం)|గులుమూరు]] వద్ద వంశధార నదిలో కలుస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/మహేంద్రతనయ" నుండి వెలికితీశారు