నేదురుమల్లి జనార్ధనరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
==గుర్తింపులు==
*2007 డిసెంబర్‌లో [[తిరుపతి]] లోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం జనార్థన రెడ్డికి డాక్టరేట్ ప్రధానం చేసింది. <ref>[http://in.telugu.yahoo.com/News/Regional/0712/18/1071218009_1.htm యాహూ వార్తలు-తెలుగు తేది 18-12-2007]</ref>
==జీవిత ముఖ్యాంశాలు==
*1972లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
* 1978 నుంచి 84వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు.
* 1989లో వెంకటగిరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు
* 1990 నుంచి 92 వరకు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
* 1978 నుంచి 83 వరకు రాష్ట్ర రెవెన్యూ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు.
* 1978-83 మధ్య విద్యుత్, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు.
* 1989-90లో వ్యవసాయ, అటవీ, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు
* 1998-99లో బాపట్ల నుంచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు.
* 1999 ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా ఎన్నికయ్యారు.
* 2004 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా ఎన్నికయ్యారు.
* 2009లో రాజ్యసభకు ఎంపికయ్యారు.
* 2007లో నక్సల్స్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు.
==మరణం==
కాలేయ వాధ్యితో బాధపడుతూ [[నిమ్స్‌]]లో చికిత్స పొందుతున్న ఆయన 2014 మే 9, శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.