పద్మనాభ యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{యుద్ధ సమాచారపెట్టె|battle_name='''పద్మనాభ యుద్ధం'''
|image=
|image=View of Padmanabham Hillock and River Gosthani.JPG
|colour_scheme=background:#eeddbb
|conflict=[[భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ విస్తరణ]]
పంక్తి 17:
}}
'''పద్మనాభ యుద్ధం''' [[1794]], [[జూలై 10]]న [[విశాఖపట్నం]] జిల్లా, [[పద్మనాభం]] వద్ద జరిగింది. ఈ యుద్ధం [[మద్రాసు]] గవర్నరు జాన్ ఆండ్రూస్ తరఫున వచ్చిన బ్రిటీషు కల్నల్ పెందర్‌గాస్ట్ కు విజయనగర సంస్థాన రాజాలకు మధ్య జరిగింది. [[యుద్ధము]]లో చిన్న విజయరామరాజు మరణించాడు. యుద్ధ పర్యవసానంగా [[విజయనగరం]] పూర్తిగా బ్రిటీషు పాలనలోకి వచ్చింది.
[[File:View of Padmanabham Hillock and River Gosthani.JPG|thumb|పద్మనాభం వద్ద గోస్థనీ నది]]
 
==యుద్ధానికి కారణాలు==
1768 నాటికి గంజాం గిరిజన ప్రాంతంలో [[పర్లాకిమిడి]], [[మొహిరి]], [[గుంసూరు]], [[ప్రతాపగిరి]] మొదలైన 20 మంది జమిందారులు ఉండేవారు. వారి ఆధీనంలో 34 కోటలు మరియు ఇంచుమించు 35,000 సైన్యం ఉండేది. వీరిలో ఎక్కువమంది జమిందారులు ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసారు. వీరిలో కొందరికి కొండలకు ఎగువనున్న [[మన్యం]] ప్రాంతంలో కోటలు ఉండేవి. అందువలన ఓడిపోయిన జమిందారులు ఈ కోటలలో తలదాచుకుని తిరుగుబాటును కొనసాగించేవారు.
"https://te.wikipedia.org/wiki/పద్మనాభ_యుద్ధం" నుండి వెలికితీశారు