"త్రిపురనేని గోపీచంద్" కూర్పుల మధ్య తేడాలు
→జీవిత క్రమం: Added the details of Tripuraneni Gopichand from the Article శ్రీ గోపీచంద్ గారికి నివాళి - టీవీయస్.శాస్త్రి
(→జీవిత క్రమం: Added the details of Tripuraneni Gopichand from the Article శ్రీ గోపీచంద్ గారికి నివాళి - టీవీయస్.శాస్త్రి) |
|||
* భారత ప్రభుత్వము సెప్టెంబరు 8, 2011న గోపీచంద్ శతజయంతి సందర్భమున తపాలా బిళ్ళ విడుదల చేసింది.
ఆధునిక తెలుగు సాహిత్యములో నన్ను ఉత్తేజపరచిన రచయితలలో మొదటివాడు చలం, ఆ తర్వాత కోవలోని వారు శ్రీ శ్రీ, త్రిపురనేని గోపీచంద్. గోపీచంద్ రచనలన్న, వ్యక్తిత్వమన్న నాకు చాలా ఇష్టం. అతని భావాల లాగానే అతడు కూడా చాలా అందగాడు. కరుడు గట్టిన నాస్తికవాది రామస్వామిచౌదరి గారి అబ్బాయి. చిన్నతనములోనే తల్లిని పోగొట్టుకున్నాడు. ఇంటి పనులతోపాటు, తండ్రి గారి నాస్తికోద్యమునకు సహాయము చేయటం లాంటి పనులతో అతని బాల్యం చాల గడచి పోయింది. అటు తర్వాత, మద్రాస్ లో లా చదువుకున్నారు. అతని మీద చాలా కాలము వారి నాన్న గారి ప్రభావం ఉండేది. వారు మొదట వ్రాసిన చాలా నవలలో Marxist భావాలు మనకు పూర్తిగా కనిపిస్తాయి.
|