శ్రీ పాద వల్లభాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

వల్లభాచార్యుడు వ్యాసాన్ని ఇదివరకు ఉన్న ఈ వ్యాసంలో విలీనం చేసితిని.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విలీనం|వల్లభాచార్యుడు}}
'''శ్రీ పాద వల్లభాచార్యులూ''' (1479-1531) [[భక్తి]] తత్త్వజ్ఞుడు. [[భారత దేశం]]లోని శుద్ధ అద్వైతాన్ని పాటించే పుష్టి మతాన్ని స్థాపించాడు. ఇతడు [[వైష్ణవ మతం |వైష్ణవ మత]] ఆచార్యుడు. జన్మతః [[తెలుగు]] [[వైదికుల కులం]] లో పుట్టాడు.
[[వర్గం:1479 జననాలు]]
[[వర్గం:1531 మరణాలు]]
[[వర్గం:తత్వవేత్తలు]]
[[వర్గం:వైష్ణవులు]]
[[వర్గం:హిందూ మతము]]
-----------------------------------------------
{{Infobox Hindu leader
|name=వల్లభాచార్యుడు
Line 21 ⟶ 13:
|footnotes=
}}
'''శ్రీ పాద వల్లభాచార్యులూ''' (1479-1531) [[భక్తి]] తత్త్వజ్ఞుడు. [[భారత దేశం]]లోని శుద్ధ అద్వైతాన్ని పాటించే పుష్టి మతాన్ని స్థాపించాడు. ఇతడు [[వైష్ణవ మతం |వైష్ణవ మత]] ఆచార్యుడు. జన్మతః [[తెలుగు]] [[వైదికుల కులం]] లో పుట్టాడు.
శుద్ధాద్వైతి అయిన వల్లభాచార్యుడు 1479 లో కంకరవ గ్రామంలో లక్ష్మణభట్టు, ఎలమగర దంపతులకు రెండవ కుమారునిగా జన్మించాడు. వారిది వైష్ణవ పండిత వంశం, వైదిక నిష్ఠా కుటుంబం.
 
==బాల్యం==
శుద్ధాద్వైతి అయిన వల్లభాచార్యుడు 1479 లో కంకరవ గ్రామంలో లక్ష్మణభట్టు, ఎలమగర దంపతులకు రెండవ కుమారునిగా జన్మించాడు. వారిది వైష్ణవ పండిత వంశం, వైదిక నిష్ఠా కుటుంబం. వల్లభుని బాల్యం, విద్యాభ్యాసం కాశీలో గడిచాయి. యుక్తవయసు వచ్చేసరికే వేదవేదాంగాలు, వివిధ శాస్త్రాలు, అష్టాదశ పురాణాలు పఠించాడు.
 
==దేశాటనం==
పెద్దవాడైన తర్వాత వైష్ణవమత వ్యాప్తిని జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. దేశమంతా పెక్కుసార్లు తిరిగి, వివిధ ప్రదేశాలలో వివిధ మతస్థులతో వాదోపవాదాలు జరిపి తన మతానికి మళ్ళించాడు. కృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో ఆంధ్రప్రాంతమైన విజయనగరం వచ్చి రాజాస్థానంలోని శైవులను వాదంలో ఓడించాడు. అక్కడినుండి ఉత్తరాభిముఖంగా ప్రయాణించి ఉజ్జయిని, ప్రయాగ, కాశీ, హరిద్వార్, బదరీనాథ్, కేదార్‌నాథ్ మొదలైన పుణ్యస్థలాలను దర్శించి, చివరికి మథురవద్ద బృందావనంలో కొంతకాలం నివసించాడు.
Line 33 ⟶ 23:
బాదరాయణ [[బ్రహ్మసూత్రాలు | బ్రహ్మసూత్రా]]లకు అనుభాష్యం, [[జైమిని]] [[పూర్వమీమాంస | పూర్వమీమాంసా]] సూత్రాలకు భాష్యాన్ని రచించాడు. భాగవత దశమ స్కంధానికి [[సుబోధిని]] అనే వ్యాఖ్యాన గ్రంథాన్ని రచించాడు.
* తెలుగువారికి బాగా పరిచయమున్న [[మధురాష్టకం]] ఇతడు రచించినదే.
 
==శుద్ధాద్వైతం==
[[శంకరాచార్యుడు | శంకరాచార్యుని]] సిద్ధాంతాలతో వల్లభుడు విభేదించాడు. పరబ్రహ్మమును మాయ ఆవరించి మరుగుపరుస్తుందన్న వాదాన్ని తిరస్కరించాడు. ఎందుకంటే ఈ వాదంలో మాయ ద్వితీయతత్త్వం అయింది. కాబట్టి అది [[అద్వైతం | అద్వైతా]]నికి విరుద్ధం. మాయావృతం కాని పరబ్రహ్మమే పరమసత్యమని ప్రతిపాదించడు. మాయావాదాన్ని తిరస్కరించడంవలన అతని వాదానికి [[శుద్ధాద్వైతం | శుద్ధాద్వైతమ]]నే పేరు వచ్చింది.
Line 41 ⟶ 30:
వల్లభాచార్యుడు 1531లో నిర్యాణం చెందాడు.
 
[[వర్గం:తత్వవేత్తలు]]
[[వర్గం:1531 మరణాలు]]
[[వర్గం:1479 జననాలు]]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
Line 55 ⟶ 41:
*[http://www.shreenathjibhakti.org/brief_sketch_vallabhacharya.htm Brief sketch of Vallabhacharya]
*[http://jigyaasaa.wordpress.com/2012/02/07/the-life-of-vallabhacharya The life of Vallabhacharya]
[[వర్గం:1479 జననాలు]]
----------------------------------------
[[వర్గం:1531 మరణాలు]]
[[వర్గం:తత్వవేత్తలు]]
[[వర్గం:వైష్ణవులు]]
[[వర్గం:హిందూ మతము]]