సమాచార హక్కు: కూర్పుల మధ్య తేడాలు

7,895 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
సమాచార హక్కు చట్టం వ్యాస విలీనం చేసితిని
చి (+విలీనం)
(సమాచార హక్కు చట్టం వ్యాస విలీనం చేసితిని)
{{విలీనము ఇక్కడ|సమాచార హక్కు చట్టం}}
[[ప్రభుత్వము| ప్రభుత్వ]] కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే '''సమాచార హక్కు''' (Right to Information). [[12 అక్టోబర్]] [[2005]] తేదీన ఈ '''సమాచార హక్కు చట్టం''' (Right to Information Act) * <ref>[http://www.persmin.nic.in/RTI/welcomeRTI.htm సమాచారహక్కు ప్రభుత్వవెబ్ సైట్]</ref> భారతదేశమంతటా అమలులోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకొని, ప్రభుత్వ పనులపై సమచారాన్ని పొందవచ్చు. ఇంతకుముందు [[పార్లమెంటు]], లేక [[విధాన సభ]] లేక [[విధాన పరిషత్]] సభ్యులకు గల ఈ సౌకర్యాన్ని, ఈ [[చట్టం]] ద్వారా ప్రజలందరికి కలిగింది,. ప్రభుత్వ అధికారులు అడగకపోయినా వారంతట వారే విధి విధానాలు, ఉద్యోగుల బాధ్యతలు మొదలైన 16 అంశాల గురించి సమాచారం ఇవ్వాలి. దీని ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయ పౌర సమాచార అధికారి, పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లను, ప్రజలకు కనిపించే విధంగా బోర్డుమీద స్పష్టంగా రాసి ఉంచాలి.
 
*[http://www.nyayabhoomi.org/rti/downloads/RTI_Handbook.pdf సమాచార హక్కు చట్టము కరదీపిక ( ఇంగ్లీషులో) మాదిరి అర్జీలతోకూడినది.]
[[వర్గం:భారత రాజ్యాంగం]]
---------------------------------------------------------------------
{{విలీనము ఇక్కడ|సమాచార హక్కు చట్టం}} :
 
మనం ఏ ఆఫీస్ లో కాలిడినా కావలిసిన సమాచారం పొందుట దుర్లభం. లంచం ఇచ్చుకోనిదే ఫైలు కదలదు. సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్ళినా పనిచేయుంచుకోవటం, తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టటం చాలా కస్టo.
[[kn:ಮಾಹಿತಿ ಹಕ್ಕು ಕಾಯ್ದೆ]]
 
భారత ప్రభుత్వం 2005 లో సమాచారహక్కుచట్టాన్ని రూపోందించినిది. ఇది నిజంగా వినియోగదారుని చేతిలో రామబాణం. వినియోగదారు అడిగిన సమాచారాన్ని ఇవ్వాల్సిందేనని నిర్ధేశిస్తుంది. ఇది అవినీతిని అంతంచేసే ఒక ప్రక్రియ. ప్రముఖ ఉద్యమకారిణి అరుణారాయ్ చెప్పినట్లు “ప్రభుత్వయంత్రాగం స్వచ్చందంగా ప్రజలకు సమాచారం అందించాలన్నదే సహచట్టం ప్రధానోద్ధేశo”.
అంతర్జ్జాలంలో: జీవోల ప్రతులను ఈ వెబ్ నుంచి పొందవచ్చు.: www.goir.ap.gov.in రాస్ట్రప్రభుత్వం: www.apic.gov.in కేంద్ర ప్రభుత్వం: www.cic.gov.in.ఇది కేవలం కేంద్ర ప్రభ్యుత్వ కార్యాలయాలలో సమాచారం కోసమే. తెలుగులో సమాచారచట్టం మరియి దారకాస్తు ఫారాలకోసం: www.rti.eenadu.net అందుబాటులో వున్నాయి.ఆఫీసులకు వెళ్ళలేనివాళ్ళు అంతర్జాలంలో సమాచారాన్ని దీనిద్వారా పొందవచ్చు.www.rtionline.gov.in.
దరకాస్తుదారు ఏఅఫిస్నుంచైనా తనకవసరమైన సమాచారాన్ని 30 రోజులలోపు పొందవచ్చు. గడువులోగా సమాచారం రానియెడల ప్రజాసమాచార (P.I.O) అధికారికి రు.10/- రుసుం చెల్లించి ధరకాస్తు చేసి 30 రోజులలోపు సమాచారం పొందవచ్చు. ఫీజు ఆఫీస్లో చెల్లించి రశీదు పొందవచ్చు. లేదా పోస్టల్ ఆర్డర్ పోస్టాఫీసులో కొని జతపర్చాలి. నాన్ జుడీష్యల్ స్టాంప్ దరకాస్తునకు అంటించాలి. నాన్ జుడీష్యల్ స్టాంప్ కేంద్రప్రభుత్వ కార్యాలయాలల్లో చెల్లదు. 30 రోజులలోపు సమాధానం రానియెడల రాస్ట్రసమాచార కమిషన్ కు దరఖాస్తుచేస్తూ తను ఇంతకుముందు సమర్పించిన దరఖాస్తు నకళ్ళను జతపత్చవలెను.
ప్రభుత్వంనుంచి లబ్ది పొడుతున్న జాతీయ పార్టీలకు కూడా ప్రభుత్వ సంస్తల్లంటివేనని, సమాచార హక్కుచట్టం వాటికి వర్తిస్తుందని జాతీయ సమాచార కమిషన్ తీర్పుయిచ్చింది. కానీ పార్టీలు దీని అమలుకు వ్యతిరేకిస్తున్నాయి. ఇది అమలుపర్చిననాడు దేశంలో ఎలాంటి ఇబ్బందులుఓడవు. అప్పడు సువర్ణభాతము అని గర్వంగా చెప్పుకోవచ్చు.
 
==వినియోగదారుల విజాయాలు==
గడ్డిఅన్నారం వినియోగదారుల సంఘం అద్య క్ష్యులు శ్రీ ఎన్. వెంకటేశ్వర్లు సాధించిన కొన్ని విజయాలు.
# రైలులో భోజనం పెడతామని డబ్బులు వసూలుచేసి భోజనం అందించనందుకు రైల్వయ్నుంది రు.500/- నష్టపరిహారం మరియు భోజనం డబ్బు వసూలుచేయటం అయినది.
# కొత్తబస్సులో షిర్డీ ప్రయాణం అనిచెప్పి డొక్కుబస్సువేసి యాత్రికులను ఇబ్బందిపెట్టిన ప్రైవేట్ ట్రావెల్ ఏజంట్ మీద వినియోగదారుల కోర్టులో కేసువేసి తనతోపాటు పదిమందికి పరిహారం ఇప్పించడం జరిగింది.
# బిల్లు కట్టినా టెలీఫోను కనెక్షన్ తీసివేసినందుకు ఆడిపాట్మెంట్ మీద కేసువేసి నష్టపరిహారం పొందారు.
# అధికబిల్లువేసి ఒకవృద్ధురాలుని క్షో భపెట్టినందుకు ఆమెతరపున కేసువేసి రు.10,000/- నష్టపరిహారం మరియు ఆఫీసుకు 20 సార్లు తిప్పినందుకు రు.2000/- మరియు కోర్టుఖర్చులకు రు.1000/- ఇప్పించడం జరిగింది.
# కనీసమొత్తం బ్యాంకు ఖాతాలో లేనందుకు ప్రతినెలా పెనాల్టీ రుసుము తగ్గించినందుకు కర్ణాటక బ్యాంకు నుండి నష్టపరిహారం రు.1500/-పొందాము. కనీస మొత్తం పెరిగినపుడు ఖాతాదారునకు తప్పక తెలపాలి తీర్పు వచ్చింది.
# 1994-99 ఆటిపన్ను రివిజన్ గడ్డిఅన్నారంలో ఒకేసారి 400% పెంచినందుకు న్యాయపోరాటం జరిపి పన్నుతగ్గించేవరకు ప్రభుత్యంమెడలువంచాము. దీనివలన 6500 భవనయజమానులకు షుమారు ఒక కోటి నలభై లక్షలు లబ్ధిపోందారు.
 
ప్రతిసోమవారం ఈనాడు దినపత్రికలో సమాచారహక్కు గురించి వినియోగదారులు సాధించిన విజయాలను ప్రసురిస్తున్నారు.
 
[[వర్గం:చట్టాలు]]
[[వర్గం:కేంధ్రప్రభుత్వ ఆరోగ్యపధకం]]
--------------------------------------------------------
1,30,697

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1151140" నుండి వెలికితీశారు