వేయిపడగలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 70:
:భోగముదానికిచ్చిన డబ్బు మోటారు కొన్నదానికన్నా చెడిపోయిందా? ఇది ఏదో ఒక పేదజీవి బ్రతుకుటకుపయోగపడినది. మోటారు కొన్న డబ్బు అమెరికాలోని కోటీశ్వరులైన ఫోర్డు, రాక్‌ఫెల్లర్ లను బాగు చేయుచున్నది. ఏమి న్యాయము?
 
== సాహిత్య పరిశోధనలు ==
==అనువాదాలు==
 
దీనిని మాజీ భారత ప్రధాని [[పి.వి.నరసింహారావు]] "సహస్రఫణ్ " గా [[హిందీ]] లోకి 1968 కాలంలో అనువదించాడు. ఆ అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 1995 తరువాత [[దూరదర్శన్]] ద్వారా హిందీలోను, మరికొన్ని భాషలలోను ధారావాహికగా ప్రసారమైంది. 1976 ప్రాంతాలలో డా. చంద్రకాంత్ మెహతా, ప్రొ.మహేంద్ర ధవె దీనిని [[గుజరాతీ]] భాషలోకి అనువదించారు. ఆర్.వి.ఎస్.సుందరం ఇదే నవలను [[కన్నడ భాష]]లోకి అనువదించాడు. 1998 కాలంలో "నూతన" అనే కన్నడ పత్రికలో ధారావాహికగా వచ్చింది. దీనిని ఆంగ్లంలోకి అనువదించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.<ref name="వేయి"/>డా. శ్యామల కల్లూరి గారి అంగ్లానువాదం [http://www.newaavakaaya.com ఆవకాయ.కామ్]లో [http://www.newaavakaaya.com/Table/%E0%B0%A8%E0%B0%B5%E0%B0%B2%E0%B0%B2%E0%B1%81/Thousand-Hoods/ Thousand Hoods] అన్న పేరుతో సాప్తాహిక ధారావాహికగా ప్రచురితమవుతోంది.
 
 
==ఇతరుల వ్యాఖ్యలు==
"https://te.wikipedia.org/wiki/వేయిపడగలు" నుండి వెలికితీశారు